Títulos em Política e Governo
-
-
Viplava Veerudu Alluri Sitaramaraju [Revolutionary Hero Alluri Sitaramaraj]
- De: MVR Sastry
- Narrado por: Santosh Rallapalli
- Duração: 5 horas e 56 minutos
- Íntegra
-
Geral
-
Desempenho
-
História
అసలు సిసలైన జాతీయ వీరుడు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన సత్యాన్వేషణ విప్లవకారుడు ఎం.వి.ఆర్.శాస్త్రి తన నవలలో ఒక విశేషాన్ని రాసుకున్నారు. దేశ వ్యాప్తంగా ఎందరో విప్లవకారులతో టచ్లో ఉంటూ, వారి పోరాటాన్ని జాతి విముక్తిలో భాగంగా భావించి ఆత్మాభిమానం నేపథ్యంలో ఒక్క లేఖ కూడా రాయని అల్లూరి తన బంధువులకు, అభిమానులకు ఒక్క లేఖ కూడా రాయలేదు. పోరాటం. రూల్స్ కానీ - మార్గమధ్యలో పోలీసుల చేతికి చిక్కిన పేరిచర్లకు సూర్యనారాయణ రాజుకి రాసిన ఉత్తరం, బ్రిటిష్ అధికారులను రెచ్చగొట్టే సందేశం తప్ప... రామరాజు రాసిన రాత దొరికిందా?
-
Viplava Veerudu Alluri Sitaramaraju [Revolutionary Hero Alluri Sitaramaraj]
- Narrado por: Santosh Rallapalli
- Duração: 5 horas e 56 minutos
- Data de lançamento: 05/02/2025
- Idioma: Telugu
Falha ao colocar no Carrinho.
Tente novamente mais tardeFalha ao adicionar à Lista de Desejos.
Tente novamente mais tardeFalha ao remover da Lista de Desejos
Tente novamente mais tardeFalha ao adicionar à Biblioteca
Tente outra vezFalha ao seguir podcast
Tente outra vezFalha ao parar de seguir podcast
Tente outra vezPreço normal: R$ 13,99
-
-
-
Kashmir Vyadha [Kashmir Issue]
- De: MVR Sastry
- Narrado por: Prudvi Raju Vatsavai
- Duração: 5 horas e 19 minutos
- Íntegra
-
Geral
-
Desempenho
-
História
ఎం వీ ఆర్ రాసిన కాశ్మీర్ కథ అనే పుస్తకానికి తరువాయి భాగమే ఈ 'కాశ్మీర్ వ్యధ'. కాశ్మీర్ కథ లో శాస్త్రి వాజపేయి-ముషారఫ్ ల నడుమ షిమ్లా ముషాయిరా నేపథ్యం లో కాశ్మీర్ సమస్య పూర్వాపరాలను విశ్లేషించారు. ఇటు ఇండియా కి అటు పాకిస్థాన్ కి మధ్య లో ఉంది కాశ్మీర్. ఎన్నో ఏళ్లుగా కాశ్మీర్ సమస్య మురుగుతూనే ఉంది. కాశ్మీర్ సమస్య నడుమ ఆనాటి రాజకీయ పరిస్థితులని, స్థితిగతుల్ని, ఆజాద్ కాశ్మీర్ అంశాన్ని సుస్పష్టంగా విశ్లేషిస్తూ సీరియస్ గా చేసిన రచన కాశ్మీర్ వ్యథ.
-
Kashmir Vyadha [Kashmir Issue]
- Narrado por: Prudvi Raju Vatsavai
- Duração: 5 horas e 19 minutos
- Data de lançamento: 05/02/2025
- Idioma: Telugu
Falha ao colocar no Carrinho.
Tente novamente mais tardeFalha ao adicionar à Lista de Desejos.
Tente novamente mais tardeFalha ao remover da Lista de Desejos
Tente novamente mais tardeFalha ao adicionar à Biblioteca
Tente outra vezFalha ao seguir podcast
Tente outra vezFalha ao parar de seguir podcast
Tente outra vezPreço normal: R$ 13,99
-
-
-
Pravahinche Uttejam Che Guevara/ప్రవహించే ఉత్తేజం చే గెవారా [Che Guevara, the Flowing Excitement]
- De: ఎస్.కాత్యాయని
- Narrado por: శ్రీనివాస రావు పొలుదాసు (SP)
- Duração: 9 horas e 40 minutos
- Íntegra
-
Geral
-
Desempenho
-
História
చే- ఉద్యమాల వెలుపలా, లోపలా కూడా రాజ్య వ్యతిరేక పోరాటాన్నినడిపిన సిసలైన గెరిల్లా యోధుడు. నాయకులకూ, కార్యకర్తలకూ మధ్యన అంతరాలను తుడిచి వేసిన అరుదైన నాయకుడు. ఉద్యమాలు ప్రజలకు గుదిబండలయ్యే ప్రమాద సమయాలను పసిగట్టి హెచ్హరించిన రాజకీయవేత్త. జీవితానికీ, మరణానికీ కూడా సార్ధకత వుండాలని తపించిన స్వచ్హమైన మనిషి. చే ని క్యూబా విప్లవానికో, బొలీవియా పోరాటానికో పరిమితం చేసి చూడలేం. అతని కృషి గత విప్లవాల చరిత్రలోని ఓ ఘట్టం కాదు. అది వర్తమానానికి, భవిష్యత్తు లోకి ప్రవహించే ఉత్తేజం.
-
Pravahinche Uttejam Che Guevara/ప్రవహించే ఉత్తేజం చే గెవారా [Che Guevara, the Flowing Excitement]
- Narrado por: శ్రీనివాస రావు పొలుదాసు (SP)
- Duração: 9 horas e 40 minutos
- Data de lançamento: 27/01/2025
- Idioma: Telugu
Falha ao colocar no Carrinho.
Tente novamente mais tardeFalha ao adicionar à Lista de Desejos.
Tente novamente mais tardeFalha ao remover da Lista de Desejos
Tente novamente mais tardeFalha ao adicionar à Biblioteca
Tente outra vezFalha ao seguir podcast
Tente outra vezFalha ao parar de seguir podcast
Tente outra vezPreço normal: R$ 13,99
-
-
-
Jeena hai toh marna seekho: George Reddy/జీనా హైతో మర్నా సీఖో - జార్జ్ రెడ్డి [Marna Seekho with Jeena Hai: George Reddy]
- De: ఎస్.కాత్యాయని
- Narrado por: శ్రీనివాస రావు పొలుదాసు (SP)
- Duração: 2 horas e 59 minutos
- Íntegra
-
Geral
-
Desempenho
-
História
కేవలం పాతిక సంవత్సరాలు మాత్రమే జీవించి, ఎప్పుడో నలబై ఏడేళ్ల క్రితమే హత్యకు గురైన జార్జి రెడ్డి పేరు వినగానే ఒక పోరాట స్పూర్తి, ఉద్వేగం గుండెల్లో వెల్లివిరుస్తాయి. ఉస్మానియా కేంద్రంగా జార్జి, అతని స్నేహితులు సాగించిన పోరాటం తెలుగునాట విప్లవ ప్రజాస్వామిక ఉద్యమాలకు కొత్త ఊపిరులూదింది. సునిశితమైన మేధ, సమాజాన్ని మార్చాలన్న తపన, ఆర్ధ్రమైన హృదయం, అంతులేని సాహసం వీటన్నింటి కలబోత అయిన జార్జి రెడ్డి విలక్షణ వ్యక్తిత్వాన్ని పాఠకుల ముందు ఆవిష్కరించే ప్రయత్నమే ఈ పుస్తకం.